Srikanth Kothala Rayudu to be released in theaters on February 4 !!!

Srikanth Kothala Rayudu to be released in theaters on February 4 !!!

శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు తెలిపారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని  కోతలరాయుడు సినిమా మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్ తెలిపారు.

నటీనటులు:శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.


సాంకేతిక నిపుణులు:కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజుసంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: సతీష్. జిఎడిటర్: ఉద్ధవ్మాటలు: విక్రమ్ రాజ్ఆర్ట్ డైరెక్టర్: సాయి మణిపాటలు: కండికొండఫైట్స్: రియల్ సతీష్పబ్లిసిటి డిజైనర్: ధని ఏలేప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మకో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డినిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్,

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *