Sivakarthikeyan’s Mahaveerudu Releasing Worldwide On August 11th

శివ కార్తికేయన్‌, మడోన్‌ అశ్విన్‌, ‘మహావీరుడు’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల

శివ కార్తికేయన్‌, మడోన్‌ అశ్విన్‌, శాంతి టాకీస్‌ ‘మహావీరుడు’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్‌.. ప్రస్తుతం మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’.  ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా గా   మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.  

ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: శివ కార్తికేయన్‌, అదితి శంకర్
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
డీవోపీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – కుమార్ గంగప్పన్
పీఆర్వో: వంశీ శేఖర్

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *