‘Sound Party’ Teaser gets praises from Director Sampath Nandi

‘Sound Party’ Teaser gets praises from Director Sampath Nandi ‘Sound Party’ Teaser gets praises from Director Sampath…

Thiruveer’s ‘Pareshan’ releases on June 2

Thiruveer’s ‘Pareshan’ releases on June 2 Young hero Thiruveer, who had a big hit with ‘Masooda‘, is…

Sivakarthikeyan’s Mahaveerudu Releasing Worldwide On August 11th

శివ కార్తికేయన్‌, మడోన్‌ అశ్విన్‌, ‘మహావీరుడు’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల శివ కార్తికేయన్‌, మడోన్‌ అశ్విన్‌, శాంతి టాకీస్‌ ‘మహావీరుడు’ ఆగస్ట్…

Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN Shooting Wrapped Up

Prasanth Varma, Teja Sajja’s HANU-MAN Shooting Wrapped Up క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం…

Impressive Siddharth ‘Tucker’ teaser

ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ ‘టక్కర్’ టీజర్ *టక్కర్ కోసం సరికొత్త అవతార్ లో సిద్ధార్థ్*తెలుగు, తమిళ భాషల్లో మే 26న విడుదల ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,…

Akhil Akkineni’s Pan India Film Agent Theatrical Trailer Launching On April 18th

అఖిల్ అక్కినేని పాన్ ఇండియా ఫిల్మ్ ఏజెంట్ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 18న విడుదల అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్…

Introducing Shraddha Srinath As Manognya From Victory Venkatesh’s Prestigious Project Saindhav

విక్టరీ వెంకటేష్, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైంధవ్ నుంచి మనోజ్ఞ గా  శ్రద్ధా శ్రీనాథ్‌ పరిచయం విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి,…

Lahari Films and Chai Bisket Films Mem Famous First Single Ayyayyo is out now

లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ సింగిల్ అయ్యయ్యయ్యో పాట విడుదల   ‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్…

‘Tu Mera’ song released from K Dasharath and DY Chaudhary’s ‘Love You Ram’

కె దశరథ్, డివై చౌదరి ‘లవ్ యూ రామ్’ నుంచి ‘ తు మేరా’ పాట విడుదల కె దశరథ్, డివై చౌదరి…

Mass, class, all those who love Amma love Rudrud: Raghava Lawrence

మాస్, క్లాస్, అమ్మని ఇష్టపడే వాళ్ళంతా రుద్రుడ్ని ఇష్టపడతారు: రాఘవ లారెన్స్ మాస్, క్లాస్, ఫ్యామీలీస్ అందరికీ నచ్చే సినిమా రుద్రుడు. అమ్మని ఇష్టపడే వాళ్ళంతా రుద్రుడ్ని ఇష్టపడతారు: రాఘవ లారెన్స్ యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.  ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. దర్శకుడు  కతిరేసన్ రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? మీ అందరికీ తెలుసు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. రుద్రుడు మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. అలాగే నేను ప్రతీ సినిమాలో ఏదో ఒక మంచి సందేశం చెబుతాను. రుద్రుడులో అమ్మా నాన్నల గురించి ఓ మంచి సందేశం వుంది. అలాగే నాకు కావాల్సిన యాక్షన్, కామెడీ, ఫన్, రోమాన్స్ అన్నీ కుదిరాయి. మాస్.. క్లాస్.. ఫ్యామిలీస్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ బేస్డ్ సినిమా రుద్రుడు. అమ్మని ఇష్టపడే వాళ్ళంతా రుద్రుడ్ని ఇష్టపడతారు.  రుద్రుడు లో మీ పాత్ర ఎలా వుండబోతుంది? ఇప్పటివరకూ చేసిన పాత్రలకి దీనికి ఎలాంటి వైవిధ్యం వుంది? ఇందులో ఒక కామన్ మ్యాన్ గా కనిపిస్తా. జీవితంలో ఒక సమస్య తలెత్తుతుంది. ఇది సహజంగా జరుగుతుందని భావిస్తున్న సమయంలో… కాదు ఎవరో కావాలని చేస్తున్నారని తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ఆ సామన్యుడు ఎదురు తిరిగితే ఎలా వుంటుందనేది నా పాత్ర. సామాన్యంగా నేను చేసే పాత్రల్లో మాస్ వుంటుంది. ఇందులో మాత్రం ఐటీ ఉద్యోగం చేసే ఒక కామన్ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపిస్తా. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్ గా మార్చాయి? అనేది ఇందులో చాలా ఆసక్తికరంగా వుంటుంది. ముని, కాంచన చిత్రాలు ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇచ్చాయి.. రుద్రుడు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?…